బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినమైన వ్యాయామాలను చేస్తుంటోంది. కొన్ని వ్యాయామాలు చేయాలంటే గట్స్ ఉండాలి. కానీ, కత్రినా విషయంలో ఆలా కాదు, చాలా కమిట్మెంట్ తో క్లిష్టమైన కఠోర వ్యాయామాలనే ఆమె ఇష్టపడుతుంది. ఎంత బిజీగా వున్నా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంది. తాజాగా కత్రినా జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ‘నా మనసుకు క్రమం తప్పకుండా క్రమశిక్షణలో పెడుతుంటాడు. దాన్ని నా శరీరం…
బాలీవుడ్‌లో తెరపై బెస్ట్ కపుల్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ఒకానొకప్పుడు సల్మాన్, కత్రినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు గట్టిగా పట్టుబట్టారు. పైగా వీరిద్దరూ డేటింగ్ అంటూ రూమర్లు కూడా వచ్చాయి. ఏమైతేనేం సల్మాన్ అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. కానీ ఇప్పటికే సల్మాన్, కత్రినా జోడి వెండితెరపై కన్పిస్తే ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతుంటారు భాయ్ అభిమానులు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “టైగర్-3”…
బాలీవుడ్ లో ఆర్. బాల్కీ సినిమాలంటే స్పెషల్ గా చూస్తారు. ‘పా’ చిత్రంతో మొదలు పెట్టి ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ తో జనం ముందుకొస్తుంటాడు. అలాగే, బాల్కీ ప్రతీ సినిమాలోనూ బచ్చన్ సాబ్ తప్పక ఉంటాడు. రాబోయే చిత్రంలో కూడా అదే జరగబోతోంది. బాల్కీ, బచ్చన్ కాంబినేషన్ లో మరో సినిమా సిద్ధం అవుతోంది. అయితే, ఈసారి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించటం లేదట. కత్రీనా కైఫ్ క్యారెక్టర్ చుట్టూ…
ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. పైగా గ్లామరస్ మల్టీ స్టారర్ ప్రకటించాడు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ లాంటి ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్…
కరోనా ప్యాండమిక్ ఎంత వీలైతే అంత డిస్టబ్ చేసేసింది బాలీవుడ్ ని. ఆ క్రమంలోనే నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ ‘సూపర్ సోల్జర్’. కత్రీనా సూపర్ హీరోగా సాహసాలు చేసే ఈ థ్రిల్లర్ మూవీ 2021లో సెట్స్ మీదకి వెళ్లాలి. రెండు భాగాలుగా భారీ ఖర్చుతో సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. కానీ, లాక్ డౌన్ వల్ల అంతా తలకిందులైంది. అందుకే, కత్రీనా ‘సూపర్ సోల్జర్’…
‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను…
వన్స్ ఆప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై… కత్రీనా ‘ఇక చాలు’ అనుకుందట! ‘నమస్తే లండన్’ అంటూ తిరిగి తన స్వంత నగరానికి ఎగిరికి వెళ్లిపోదామని కూడా బ్రిటీష్ సుందరి డిసైడ్ అయిందట. ‘గుడ్ బై ముబై’ అనేసి శాశ్వతంగా ఇండియాని వదిలేద్దామనే నిర్ణయానికొచ్చిందట! ఇంతకీ, ఇదంతా ఎప్పుడు, ఎందుకు అంటారా? ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ ఇప్పుడు కాదు… ఒకప్పుడు… జూలై 16న బర్త్ డే జరుపుకోవటంతో 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ సుందరి…
జోయా అఖ్తర్ దర్శకత్వంలో ఫర్హాన్ అఖ్తర్, హృతిక్ రోషన్, అభయ్ డియోల్ హీరోలుగా రూపొందింది ‘జిందగీ నా మిలేగీ దుబారా’. విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సక్సెస్ ఫుల్ మల్టీ స్టారర్. ఆ సందర్భంగా మూవీలో భాగమైన వారంతా ఆన్ లైన్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. హృతిక్, అభయ్, ఫర్హాన్ తో పాటూ కత్రీనా కైఫ్ కూడా గెట్ టు గెదర్ లో కనిపించింది. ‘జిందగీ నా మిలేగీ…’ డైరెక్టర్ జోయా అఖ్తర్ చిత్రం రూపొందించినప్పటి అనుభవాలు…
(జూలై 16న కత్రినా కైఫ్ పుట్టినరోజు) కత్రినా కైఫ్ తెరపై కనిపిస్తే చాలు కనకవర్షాలు కురిశాయి. ఇప్పటికీ బాలీవుడ్ లో అగ్రకథానాయికగా సాగుతోన్న కత్రినా కైఫ్ కాల్ షీట్స్ కు డిమాండ్ తగ్గనే లేదు. ఆరంభంలో కత్రినాకు ఆమె ఎత్తు అడ్డంకిగా మారింది. అంత ఎత్తులో, ముఖంలో ఏలాంటి భావాలు పలకడం లేదని అందరూ ఎద్దేవా చేశారు. అయినా చిత్రసీమపై మనసు పారేసుకున్న కత్రినా కైఫ్ అవేవీ పట్టించుకోకుండా ప్రయత్నాలు మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ గర్ల్…
‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్… సల్మాన్ బయలుదేరాక కొద్ది…