Home
Katrina Kaif
Katrina Kaif News
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
Katrina – Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు దీపావళి పండుగ పూట అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్లకి బాబు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటాడో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు తీపి కబురు చెప్పారు. తొలిసారి తమ ముద్దుల కొడుకు విహాన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవంబర్ 7న బాబు మొదటి పుట్టినరోజు జరిగింది. సరిగ్గా ఆ మరుసటి రోజే దీపావళి పండుగ రావడంతో ఈ జంట… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
Bollywood : హీరోగా సినిమాలకు బ్రేక్.. దర్శకత్వానికి పని చెప్పబోతున్న హీరో
యాక్టర్ కన్నా పర్హాన్ అక్తర్ దర్శకుడిగా పర్ఫెక్ట్ అని తన ఫస్ట్ ఫిల్మ్ దిల్ చాహతా హైతోనే ఫ్రూవ్ చేశాడు. ఇక అతడి దర్శకత్వంలో వచ్చిన డాన్ సిరీస్కు స్పెషల్ క్రేజ్. కానీ ఎందుకో కెమెరా పక్కన పెట్టి యాక్టింగ్పై ఫోకస్ చేశాడు. తాజాగా 120 బహుదూర్తో పలకరించాడు పర్హాన్. వార్ డ్రామాతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేసింది. ఇక హీరోగా చేసిన ప్రయత్నాలు చాల్లే అనుకున్నట్లున్నాడు. మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు… -
Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ.… -
Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..
కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్లోకి ఎంటరవ్వడమే కాదు మదర్ ఫేజ్లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది.… -
Katrina Kaif : పిల్లలు పుట్టాలని స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు
Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల… -
Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు… -
Vicky Kaushal: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన విక్కీ కౌశల్.. ఏమన్నారంటే..?
గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు. -
Katrina Kaif: రూమర్లకు చెక్.. కత్రినా కైఫ్ ఫొటోస్ వైరల్!
Katrina Kaif Pregnancy Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఇటీవలి రోజుల్లో ఎన్నో రూమర్లు చెక్కర్లు కొట్టాయి. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా కాట్ గర్భవతి అయిందని న్యూస్ వచ్చాయి. లండన్కు చెందిన కత్రినా.. అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ రూమర్లకు కాట్ చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గత నెలలో కత్రినా కైఫ్… -
Katrina Kaif : కత్రీనా కైఫ్ బేబీ బంప్స్ ఫొటోస్ వైరల్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్,…
తాజావార్తలు
-
Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!