Vicky Kaushal: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన విక్కీ కౌశల్.. ఏమన్నారంటే..?
- గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు
- తాజాగా మళ్లీ ఇదే అంశంపై నెట్టింట చర్చ
- స్పందించిన భర్త విక్కీ కౌశల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు. తన రాబోయే చిత్రం ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్‌లో భాగంగా విక్కీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇటీవల విడుదల చేసి పాట కూడా హిట్ అయ్యింది. అయితే ఓ పాట విషయంలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ తో పాటు కత్రినా గర్భవతి అనే వార్త వైరలవుతుండటంతో విక్కి మౌనం వీడాడు.
READ MORE: Kolkata Video: రైల్వే క్రాసింగ్ గేట్‌లోపలికి వచ్చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన రైలు
Also Read
ఓ ఇంటర్వ్యూ లో విక్కి తన భార్య కత్రినా కైఫ్ గురించి ప్రస్తావించారు. ఆమె రాకతో జీవితం ఆనందంగా మారిందన్నారు. కత్రిన ప్రెగ్నెంట్ అంటూ జరుగుతోన్న ప్రచారంపై మాట్లాడుతూ.. ‘‘గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే సంతోషంగా ఆ విషయాన్ని మీతో పంచుకుంటాం. నెట్టింట వైరల్‌గా మారిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికి ‘బ్యాడ్‌న్యూస్’(సినిమా) ఎంజాయ్ చేయండి.” అని వ్యాఖ్యానించారు. ‘బ్యాడ్‌న్యూస్’ లోని రీసెంట్ హిట్ సాంగ్ ‘తౌబా తౌబా’ గురించి మాట్లాడారు. ఆ పాట కోసం టీమ్ అంతా కష్టపడి వర్క్ చేసినట్లు తెలిపాడు. సుమారు నాలుగు రోజులపాటు ఆ డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పారు. స్టెప్పులు నేర్పించి, ఎంతోగానో శ్రమించిన టీమ్‌కు ధన్యవాదాల తెలిపారు. ప్రేక్షకులు నా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించారని.. ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానన్నారు. కాగా..ఈ సినిమా జులై 19న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?