మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. మహేష్ కత్తి ఆరోగ్యం గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయనకు సహాయం చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే హాస్పిటల్ ఖర్చుల కంటే రాబోయే రోజుల్లో కత్తి రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కత్తి హెల్త్ రీకవరీ అండ్ రీహాబిలిటేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాం.…