Home
Kasarla Shyam
Kasarla Shyam News
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్న ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్, మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను ఆశీర్వదిస్తున్నపిక్ నాని… -
The Red Bag: “పార్టీల్లో ఊపేయడానికి ‘ది రెడ్ బ్యాగ్’ ‘డిస్కో లైట్’ వచ్చేసింది!
మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాతగా రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి… -
Gossip: పబ్ సాంగ్‌తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
టాలెంటెడ్ బ్యూటీ రాశి సింగ్ లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మాణంలో, దర్శకుడు వైభవ్ కౌండిన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే పక్కా సోషల్ సెటైర్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపకల్పన జరుగుతోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఇటీవలే విడుదలైన ‘సిప్పు సిప్పా’… -
The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతానికి ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఒక పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ (Raw and Rustic) సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. నాని కెరీర్లోనే మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ ఊహించని విధంగా ఈ సినిమాలో ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కవుట్ అయింది, ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించింది. READ… -
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
Akhanda 2 Pre Release: నేడు జరుగుతున్న ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ భావోద్వేగంతో మాట్లాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానికి తగ్గట్టుగా తన అనుభవాలను పంచుకున్న ఆయన, ఈ చిత్రంలోని పాట ఎలా పుట్టిందో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం. ‘అఖండ’లో ఒక రుద్ర తాండవం అవసరం అయితే.. మిగతా రచయితలకే ఇవ్వొచ్చు. కానీ, బాలయ్య బాబులో ఉన్న… -
71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?
71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్… -
Allu Arjun : తెలుగు సినిమా వెలుగుతోంది.. బన్నీ సంతోషం..
Allu Arjun : 71వ జాతీయ అవార్డులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని స్పెషల్ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్హులు. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న షారుక్.. ఈ అవార్డుతో మరో మెట్టు ఎక్కారు అంటూ విషెస్ తెలిపాడు బన్నీ. అటు 12 ఫెయిల్ తో నేషనల్ అవార్డు… -
Pawan Kalyan: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై స్పందించిన పవన్ కళ్యాణ్..
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. -
Mangli: ఎంతటి ప్రముఖులైనా వదలం.. మంగ్లీ ఇష్యూపై పోలీసుల సీరియస్ వార్నింగ్!
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎంతటి ప్రముఖులైనా, ఎవరు ఎంతటివారైనా, చట్టాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని వాడే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడం అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. Also Read:Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్ ఎన్టీఆర్..…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..