తలపతి విజయ్ “బీస్ట్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని, ముఖ్యంగా తమిళనాడులో మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకోని విధంగా “బీస్ట్” మేకర్స్ ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే “బీస్ట్” షోలు పలు చోట్ల ప్రదర్శితం అవ్వగా, ఓ ప్రాంతంలో మాత్రం విజయ్ అభిమానులకు షాక్ తగిలింది. Read Also…