Karthika Masam 2025: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి (అక్టోబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.. విశిష్టమైనదని స్కంద పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. అయితే.. ఈ మాసంలో తప్పక చేయాల్సిన…
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది.
Doctor Babu Nirupam Sent a TV to his lady fan to Watch Karthika Deepam: స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబు అనే పాత్రలో నిరుపమ్, వంటలక్క అనే పాత్రలో ప్రేమి విశ్వనాధ్ నటించిన ఈ సీరియల్ కొన్నేళ్ల పాటు టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఇక ఈ సీరియల్…
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా పుల్టా గేమ్స్ ఆడిస్తూ బిగ్ బాస్ మరింత వినోదాన్ని అందిస్తున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.
Brahma Mudi: ఎంతో ఫేమస్ అయ్యిన సీరియల్ ఒక్కసారిగా రావడం లేదు అంటే ప్రేక్షకులు ఎంత బాధపడతారో అందరికి తెల్సిందే. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ ఎండ్ అవుతుంది అని తెలిసీ ఎంతోమంది మహిళలు కంటనీరు పెట్టుకుంటూ అప్పుడే ఎండ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చిన విషయం కూడా తెల్సిందే.
Premi Viswanath: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్దతిని హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నారు. ఏజ్, అవకాశాలు ఉన్నప్పుడే ఒక రూపాయిని వెనుకేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ రూపాయిని ప్రొడక్షన్ రంగంలో పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు.
Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్…