తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2025లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటుడిగా మారిన దర్శకుడు వెంకటేష్ మహాని తీసుకున�
Raviteja: మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.
Karthik Ghattamaneni Interview for Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘ఈగల్�
Teja Sajja Next Project after Hanuman: చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీర
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య
RaviTeja 100 Crore Deal with People Media factory: మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్లవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం మార్కెట్ పరంగా హిట్ అవ్వలేకపోతున్నాయి. అయినా సరే రవితేజ మాత్రం ఎక్కడా తగ్గకుండా రెమ్యూనరేష�
Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.