Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ…
RaviTeja 100 Crore Deal with People Media factory: మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్లవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం మార్కెట్ పరంగా హిట్ అవ్వలేకపోతున్నాయి. అయినా సరే రవితేజ మాత్రం ఎక్కడా తగ్గకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే రవితేజతో మార్కెట్ వర్కౌట్ అవుతూ ఉండడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…
Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.