బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ వ్యవహారం గాలివానగా మారుతోందా? చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హా యంగ్ హీరోకి మద్దతుగా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆయన పెకిలించిన గొంతుకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. చాలా మంది సుశాంత్ కు జరిగిందే కార్తీక్ కు జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ధర్మా ప్రొడక్షన్స్ ‘దోస్తానా 2’ నుంచీ, తరువాత రెడ్ చిల్లీస్ ‘ఫ్రెడ్డీ’ మూవీ నుంచీ కార్తీక్ ను తప్పించారు ఫిల్మ్…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాండ్సమ్ తో ఇప్పటికే షూట్ చేశారు కూడా. అయినా, ‘క్రియేటివి డిఫరెన్సెస్’ పేరుతో అతడ్ని తొలగించారు. ఇక ఇప్పుడు కార్తీక్ చేతిలోంచి…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న “దోస్తానా 2” చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించబోయే ఏ చిత్రంలోనూ కార్తీక్ ను తీసుకోబోమని కరణ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం కార్తీక్ మరో చిత్రం నుంచి తప్పుకున్నారట. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్…
జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దోస్తానా-2’పై గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ ను తొలగించారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. “వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా మేము గౌరవప్రదమైన నిశ్శబ్దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. మేము కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన దోస్తానా 2…