శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలోకి ఏ టైంలో ఎంటరైందో కానీ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ లు కొల్లగొట్టింది. లెస్ టైంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అయ్యింది. అలాగే కో హీరోయిన్లకు కాంపిటీషనై కూర్చొంది. శ్రీలీల లైనప్ చూసి కుళ్లుకున్నారు ఎస్టాబ్లీష్ కావాల్సిన హీరోయిన్స్. త్రీ ఇయర్స్‌లోనే టాలీవుడ్ స�
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక స�
తెలుగు నటి శ్రీ లీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. దర్శకుడు కరణ్ జోహార్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించినప్పటి నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వా�
మారుతి సుజుకి ఇండియా తన ఎస్‌యూవీ బ్రెజ్జా బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు కార్తీక్ ఆర్యన్‌ని ప్రకటించింది . 2016లో ప్రారంభించినప్పటి నుంచి మారుతి 12,00,000 యూనిట్లకు పైగా బ్రెజ్జాను విక్రయించింది. 2024 సంవత్సరంలో 1,88,160 యూనిట్ల విక్రయాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా పేరుగాంచింది. దీంతో బ్రె
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీలో సత్యప్రేమ్ గా కార్తీక్ ఆర్యన్, కథగా కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి భూల్ భులాయ్యా 2లో నటిం
Satya Prem Ki Katha: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన 'సత్యప్రేమ్ కి కథ' సినిమా నెలాఖరులో విడుదల కానుంది. తుది మెరుగుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ప్రత్యకంగా ఓ హిట్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఒక సింపుల్ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుం�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నా�
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమ పెళ్లి అయిపోయి 24 గంటలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ ప్రేమజంట కలిసి కనిపించారు. బాలీవుడ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు నాలుగేళ్ల క్రితం ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో సార