మన హడావిడి లైఫ్ స్టయిల్, వ్యాయామం లేకపోవడం, అదే పనిగా ఒకేచోట కూర్చోవడం కారణంగా కొన్ని రకాల ఆరోగ్యకరమయిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నవయసులోనే వెన్నునొప్పి చాలామందిని వేధిస్తూ వుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 45 సంవత్సరాలకంటే తక్కువ వయస్సుగల వారిలో దీర్ఘకాల అస్వస్థతలలో మొదటిది, 45 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా వచ్చే నొప్పుల్లో మూడవది వెన్నునొప్పి అని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులు ఉపశమనం కోసం ఏడాదికి వేలాది రూపాయలు ఖర్చుచేస్తుంటారు. వెన్ను…