Home
Karnataka
Karnataka News
-
Karnataka-Maharashtra border row: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లో హై టెన్షన్.. 144 సెక్షన్ విధింపు
Massive protest at Belagavi for no to maha mela, sec 144 imposed: కర్ణాటక, మహారాష్ట సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లోని కోగ్నోలి టోల్ ఫ్లాజా దగ్గర వందలాది మంది మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఇఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలు, నాయకులు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహామేళాకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం బస్వరాజ్ బోమ్మైకి వ్యతిరేకంగా అంతర్ రాష్ట్ర సరిహద్దు బెలగావికి సమీపంలో… -
Karnataka: హిందూ-ముస్లిం జంటపై భజరంగ్ దళ్ కార్యకర్త దాడి.
Bajrang Dal men heckle inter-faith couple: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరంగా సున్నిత అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం, హలాల్ వివాదాలు గతంలో జరిగాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న మతాంతర జంటపై హిందూ సంస్థ భజరంగ్ దళ్ దాడి చేసింది. హిందు యువతి, ముస్లిం యువకుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ జంటపై… -
JP Nadda: జేపీ నడ్డా విమానంలో సాంకేతిక లోపం.. కర్ణాటకకు వెళ్లి హైదరాబాద్‌కు రాక
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
Karnataka: స్కూల్ హెడ్మాస్టర్ని చితక్కొట్టిన అమ్మాయిలు..
Karnataka Headmaster Brutally Thrashed By Schoolgirls For Harassing Minor: విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు విద్యార్థినులు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ గత కొంత కాలంగా మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. -
Karnataka: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్.. 18 మంది విద్యార్థులు సస్పెండ్
college students suspended in Karnataka after altercation over interfaith relationship: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతల సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్ అయిన విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో హిందూ బాలిక,… -
Per Capita Income: తలసరి ఆదాయంలో దక్షిణ భారతంలోనే రంగారెడ్డి జిల్లా టాప్.. రెండోస్థానానికి పరిమితమైన బెంగళూర్ అర్బన్ జిల్లా
Rangareddy District beat Bengaluru Urban District in terms of Per Capita Income (PCI): తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం జీవనోపాధి కోసం వచ్చే వారిని తెలంగాణ అక్కున… -
Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని
Student develops 'anti-rape footwear' with GPS: కర్ణాటకకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ని తయారు చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు ప్రయత్నించే కామాంధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పాదరక్షలు ఉపయోగపడనున్నాయి. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నేరస్థుల నుంచి కాపాడుకునేందుకు ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ ఉపయోగపడనుందని వీటిని రూపొందించిన విద్యార్థిని చెబుతోంది. -
Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు
Karnataka Man Chops Up Father's Body Into 32 Pieces: ఢిల్లీ శ్రద్ధా వాకర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత 6 నెలల అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత పలువురు కూడా శ్రద్ధాలాగే… -
Burqa Dance Video: బురఖాలు ధరించి డ్యాన్సులు.. 4గురు విద్యార్థులు సస్పెండ్.. వీడియో వైరల్
కర్ణాటకలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఓ కార్యక్రమంలో బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
Shocking: అందరూ చూస్తుండగానే రైలు కింద పడిన తల్లి కొడుకులు..
Shocking: భూమిపై నూకలుండడం అంటే ఇదేనేమో.. తల్లి కుమారుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని కాలబుర్గిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!