దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలైయ్యాయి.. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనం ఇస్తున్నారు.. ఇప్పటికే పలు ఆలయాల్లో వినాయకుడి విగ్రహంను ప్రతిష్టించారు.. మాములుగా వినాయకుడు మండపాలల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేస్తే కర్ణాటక లోని ఓ ఆలయంలో మాత్రం కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య…