9th Class Student of Govt School in Karnataka Delivers Baby: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది. జనవరి 9న ఈ ఘటన జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోక్సో �