పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.
హర్యానాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు అగంతకులు చైన్ చోరీకి ప్లాన్ వేశారు. అంతే రోడ్డు ప్రక్కన ఉన్న షాపు దగ్గర ఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని.. బైక్ ఎక్కి పారిపోతుండగా.. దూరం నుంచి గమనిస్తున్న ఓ బస్సు డ్రైవర్ సాహసం చేసి వారిద్దరిని ఢీకొట్టాడు.
Dog Attack: దేశంలో కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. రోజుకు ఎక్కడో చోట దీనికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కొరికింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాల్ లోని బిజ్నా గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న కరణ్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై పిట్ బుల్ కుక్క…
Wife Killed Her Husband: పెద్దలందరి సమక్షంలో అతడి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. ఏడేడు జన్మలు తనకు తోడుంటానంది. కానీ ఇంతలోనే అతడిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఒకరిపై మోహం పెంచుకుని కట్టకున్న వాడి ప్రాణాలను బలితీసుకుంది.