గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అదే ధైర్యంతో ఈసారి తెలుగులో నేరుగా మూడు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో ఏ సినిమా యూనివర్సల్ హిట్ టాక్ సంపాదించలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే, తమిళం నుంచి డబ్బింగ్ అయి వచ్చిన ‘డ్యూడ్’ మొదటి స్థానంలో ఉండగా, కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ సినిమా తర్వాతి స్థానంలో ఉంది. అయితే,…