మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు…
Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.థాయ్ ల్యాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటివల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందం వ్యక్తం…
Action director Kecha Khamphakdee of Bahubali fame will design the action for Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా రంగంలోకి దిగారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో ఈ కన్నప్ప…
Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా.
Prabhas As Lord Shiva in Pan India Movie: పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ప్రభాస్ ఇప్పుడు మహా శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా…
మంచు విష్ణు కు ఈ మధ్య హిట్ సినిమాలు లేవనే చెప్పాలి.. ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు.. గత సంవత్సరం జిన్నా సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు విష్ణు. ఇక తన సినిమాల కంటే కూడా తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళానున్నాడు..కన్నప్ప అని గతంలోనే ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా…