Kannappa : కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే…