Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా చివరికి ఓటీటీలోకి చేరింది. అయితే, చిన్న ట్విస్ట్ కారణంగా నెటిజన్లు కొద్దిసేపు అయోమయం చెందారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా ఇందులో ఉన్న భారీ తారాగణం, మేకింగ్ విజువల్స్ వల్ల ఈ మూవీకి ఓటీటీలో మంచి క్రేజ్ ఏర్పడింది. IPL…
Kannappa : మంచు విష్ణు హీరోగా ప్రభాస్ కీలక పాత్ర పోషించిన మూవీ కన్నప్ప. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ అనుకన్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ అవార్డులు చాలానే వస్తున్నాయి ఈ సినిమాకు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతి పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో మెరిశారు. ఇంత మంది స్టార్లు ఉన్నా…