కన్నడ చిత్రసీమలో నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఆయన చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో ‘పవర్ స్టార్’గా జేజేలు అందుకుంటున్నారు. కేవలం 46 ఏళ్ళ వయసున్న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ ప్రజలను, అక్కడి చిత్రసీమను శోక సముద్రంలో ముంచేసింది. కన్నడ చిత్రసీమలో ఏకైక సూపర్ స్టార్ గా నిలచిన రాజ్ కుమార్ కుటుంబం అంటే కన్నడ జనానికి ఎనలేని గౌరవం. రాజ్ కుమార్ కన్నుమూసిన…
కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. Read Also: పునీత్ రాజ్ కుమార్ నట…