Home
Kannada Cinema
Kannada Cinema News
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
Yash Struggle Story: రాకింగ్ స్టార్ యశ్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదగక ముందు థియేటర్లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్లో పని చేశానని యశ్ తెలిపారు. అక్కడ ఊడ్చడం, తుడవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు టీలు కూడా అందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అప్పట్లో తాను చేసిన పనిని ఎప్పుడూ కష్టంగా… -
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్‌లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్… -
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లింప్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు… -
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం… -
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. అయితే తాజాగా విడుదలైన ‘హానర్ థై ఫాదర్’ పోస్టర్ చూస్తుంటే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ కేవలం యాక్షన్ తోనే హిట్ అవ్వలేదు, రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట.. ఆ మదర్ సెంటిమెంట్ ప్రజలను బాగా కనెక్ట్ చేసింది. ఇప్పుడు… -
Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే… -
Toxic : టాక్సిక్ టీజర్.. యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరో తెలుసా?
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యష్‌ను ‘రాయ్’ అనే ఊరమాస్ మరియు డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. అయితే, ఈ టీజర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యష్‌తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్లో యష్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఆ విదేశీ భామ ఎవరనేదానిపై… -
Toxic : కౌంట్‌డౌన్ మొదలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ ‘టాక్సిక్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘KGF’ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అందుకే, ఆ సినిమా తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రతి అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ మీద కూడా అదే రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను యశ్ లాంటి మాస్ హీరోతో, వైవిధ్యమైన డైరెక్షన్ స్టైల్ ఉన్న గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్… -
Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.… -
Kantara Chapter 1 : కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా స్వీయ డైరెక్షన్ లో వచ్చిన హై ఓల్టేజ్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. మొదటి పార్టు కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. రికార్డుల పరంగా దుమ్ములేపింది ఆ సినిమా. దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!