Ghaati : అనుష్క శెట్టి నటించిన ఘాటీ మూవీ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. జులై 11న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనుష్క, ప్రభు మీద దీన్ని డిజైన్ చేశారు. క్రిష్ లిరిక్స్ అందించగా.. లిప్సిక, సాగర్ నాగవెల్లి,…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్‌తో పాటు గ్లోబల్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో…
కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న…