అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నెల 25న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు తీసుకు వస్తోంది ఆహా. �
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం కంగువ. బాలీవుడ్ అందాల తార దిశా పఠాని హీరొయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ కు రెడీ గా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది యూనిట్