Suriya : సూర్య కల్ట్ టైటిల్ రివీల్ చేసేందుకు టైం ఫిక్స్
- కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య సినిమా
- సినిమాకు జానీ, కల్ట్ పేర్లు టైటిల్ కు పరిశీలన
- కల్ట్ కే ఓకే చెబుతున్న మెజార్టీ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి సూర్య బయటకు వచ్చాడు. శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. సినిమాకు అన్ని చోట్ల తగిన రెస్పాన్స్ రాలేదు. తమిళ తంబీలు ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా అవి ఏ మాత్రం నెరవేరలేదు. కంగువ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ బజ్ ఏర్పడింది. కార్తీక్ సుబ్బారాజ్ మేకింగ్ స్టైల్ కి కోలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతని సినిమా ల్లో మాస్ యాక్షన్ కూడా బలమైన ఎమోషన్ ఉంటుంది. సూర్య 44 సినిమాకు కూడా అదే ప్లస్ అయ్యేలా ఉందంటున్నారు. సూర్య 44 సినిమా కు టైటిల్ గా రెండు పేర్లు ఫైనల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ కూడా మీడియాకు లీక్ అయ్యాయి.
Read Also:AP Rains: మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
సూర్య 44 సినిమాకు కార్తీక్ మొదటగా జానీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. జానీ అంటే రజిని ఒకప్పటి సూపర్ హిట్ సినిమా.. అంతేకాదు పవర్ స్టార్ కూడా ఆ టైటిల్ తో సినిమా తీశాడు. ఒకవేళ అది కాదు అనుకుంటే మాత్రం కల్ట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. జానీ, కల్ట్ రెండు టైటిల్స్ సూర్య ఫ్యాన్స్ కి నచ్చేశాయ్ అయితే.. ఫ్యాన్స్ ఎక్కువ మంది మాత్రం మెజారిటీ గా కల్ట్ టైటిల్ కి ఓకే చెబుతున్నారట. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమాకు కల్ట్ టైటిల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా లో సూర్య వింటేజ్ మాస్ లుక్ తో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది. సినిమా లో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అమ్మడు గ్లామర్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని టాక్. మరి సూర్య కల్ట్ బొమ్మ చూసేందుకు ఫ్యాన్స్ అంతా రెడీ గా ఉన్నారు. సినిమా అంచనాలకు మించి ఇచ్చేందుకు వాళ్లు రెడీ అవ్వాల్సి ఉంటుంది. సూర్య 44 టైటిల్ ని క్రిస్మస్ కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also:IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్ శర్మ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!