Home
Kangana Ranaut
Kangana Ranaut News
-
‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా!
వివాదాలకు మారుపేరుగా మారిపోయింది కంగనా రనౌత్. చిత్రం ఏమంటే… ఆమె నోటి నుండి ఏ పదం వచ్చినా, ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది ఏదో రకంగా వివాదాలవైపే సాగుతోంది. తాజాగా… బ్రిటీషర్స్ బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరును వదిలేసి, ‘భారత్’గా దేశం పేరు మార్చుకుందని కంగనా మరో వివాదానికి తెర తీసింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా రెండు పోస్టులు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున… -
‘తలైవి’కి తమిళంలో ‘యు’ సర్టిఫికెట్!
ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు. Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్… -
ముంబై హైకోర్టులో కంగనాకు చుక్కెదురు!
పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్ కు అక్కడ చుక్కెదురైంది. పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డే తో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు… ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నెలలో తాను బుడాపెస్ట్ లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల… -
కోట్లు ఇస్తామన్నా… గెట్ లాస్ట్ అంటూ గేటు చూపించేశారు!
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే లేదని చెప్పేశానంటూ స్వయంగా తెలిపింది! నల్లటి వార్ని తెల్లగా చేస్తామని బయలుదేరే ఫెయిర్ నెస్ క్రీముల పట్ల జనాల్లో… -
మనీ లేక ‘మణికర్ణిక’ తంటాలు… కంగనాకు తప్పని కరోనా కష్టాలు!
కంగనాకి కూడా కరెన్సీ కష్టాలు తప్పటం లేదు! కారణం అంటారా… ఏముంది, కరోనా మహమ్మారే! ఈ మద్యే ఆమెకు వైరస్ సోకింది. త్వరగానే బయటపడింది మన స్ట్రాంగ్ లేడీ. అయితే, బాలీవుడ్ ‘క్వీన్’కి కరోనా వల్ల ఆరోగ్య సమస్యలే కాదు ఆర్దిక సమస్యలు కూడా తప్పటం లేదట. పోయిన సంవత్సరం ట్యాక్స్ కూడా తాను ఇంత వరకూ పూర్తిగా పే చేయలేదని ప్రకటించింది బీ-టౌన్ ‘తలైవి’! కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాక్టర్.… -
కంగనా, దీపికా మొదలు అక్షయ్, సల్మాన్ దాకా… అందరికీ ‘వారంటే’ హడల్!
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’… -
‘ఆ మూడు చెట్లు’ నాటమంటూ కంగనా స్పెషల్ మెసేజ్!
అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు,… -
కంగనా రనౌత్ బాడీగార్డ్ పై రేప్ కేసు నమోదు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డే పై రేప్ కేసు నమోదైంది. ముంబైలోని డిఎన్ నగర్ లో కుమార్ పై రేప్, అన్ నాచురల్ సెక్స్, చీటింగ్ కేసులు నమోదు చేసింది ఓ మహిళ. మే 19న కేసు నమోదు చేసిన ఆ మహిళ కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని, చాలాసార్లు లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తన దగ్గర 50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం… గత సంవత్సరం… -
సమంత పాత్రకు కంగనా ప్రశంసలు
అక్కినేని సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ-గ్లామర్ లుక్ లో సమంత తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించింది. సామ్ బోల్డ్ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా ‘దిస్ గర్ల్ హేస్ మై… -
ఇన్‌స్టా లోనూ బ్యాన్… కంగనా కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె కథను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను…
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!