Home
Kangana Ranaut
Kangana Ranaut News
-
కంగనా ‘పాప్ కార్న్’ వినోదం… ‘బ్లాక్ విడో’ వీక్షించిన బాలీవుడ్ ‘క్వీన్’!
వీకెండ్ రాగానే సినిమాకి వెళ్లటం చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం! కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యం కొద్దీ పెద్దతెర కాస్త పెద్ద గండంగా మారిపోయింది. మూతపడ్డ థియేటర్లు ఎంతకూ తెరుచుకోవటం లేదు. అయితే, బిగ్ స్క్రీన్ పై బిగ్ ఎంటర్టైన్మెంట్ మనమే కాదు… బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మిస్ అవుతున్నారు! మనం థియేటర్ కు వెళ్లి చూసే హీరోలు, హీరోయిన్స్ కూడా థియేటర్స్ కు వెళ్లలేకపోతున్నామని బెంగపెట్టుకుంటున్నారు. అయితే, కంగనాకి మాత్రం ఎట్టకేలకు… -
ఇండియన్స్ కోసం ‘అమెరికన్ టెంప్టేషన్’ అరువు తెస్తోన్న కంగన!
సౌత్ ఇండస్ట్రీస్ లో కంటే బాలీవుడ్ లో ఓటీటీల జోరు బాగానే ఉంది. సినిమాలు, సిరీస్ లు, రకరకాల షోస్ తో బీ-టౌన్ బిగ్గీస్ వరుసగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి క్యూ కడుతున్నారు. లెటెస్ట్ ఇన్ ద లైన్… మరెవరో కాదు… మన ‘తలైవి’ కంగనా రనౌత్! త్వరలో వెండితెర మీద జయలలితగా అలరించబోతోన్న ముంబై ‘తలైవి’ కంగనా ఒక రియాల్టీ షో హోస్ట్ చేయబోతోందట. ఆల్రెడి అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ కూడా చేసిందట.… -
పుకార్లకు చెక్ పెట్టిన తలైవి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అరవింద స్వామి ఎఐఎడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దిగ్గజ నటుడు ఎంజీఆర్ గా కనిపించబోతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి… -
అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులపై కంగనా కామెంట్స్
అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ విడాకుల విషయం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. వారిద్దరి విడాకులపై స్పందిస్తూ కంగనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ విడాకులకు కారణం కులాంతర వివాహమేనా ? అంటూ అనుమానం వ్యక్తం చేసింది కంగనా. అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంలో కులాంతల వివాహం ముఖ్యపాత్ర పోషించిందని నాకు అనుమానంగా ఉంది. Read Also :… -
హాట్ హాట్ గా కంగనా రనౌత్
-
అజయ్ తో కంగనా రొమాన్స్! కంగుతిన్న కాజోల్!
బాలీవుడ్ అంటే గాసిప్స్. ఆ గాసిప్స్ నిండా దాదాపు ఎఫైర్లే. అయితే, పెళ్లికాని ఇద్దరు యంగ్ సింగిల్ సెలబ్స్ ఎంతగా మింగిల్ అయినా మునిగేదేం లేదు. కానీ, ఓ పెళ్లైన పెద్దాయన మనసు కుమారిని చూసి మారిపోతే? పెద్ద పెంటే అవుతుంది! అదే జరిగింది అజయ్ దేవగణ్, కాజోల్ దేవగణ్ మధ్య…కాస్త్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 22 ఏళ్లుగా మిష్టర్ అండ్ మిసెస్ దేవగణ్ తమ సంసారం చక్కగానే నెట్టుకొస్తున్నారు. వారి ఇద్దరి పిల్లులు న్యాసా,… -
తాప్సీకి మరోసారి తలంటిన ‘తలైవి’!
బాలీవుడ్ లో ఎప్పుడూ భగ్గుమనే క్రేజీ ఫైట్… తాప్సీ, కంగనాదే! కొన్నాళ్లుగా సాగుతోన్న వీరిద్దరి మాటల యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాప్సీ కంగనా గురించి మాట్లాడటంతో ఈసారి రచ్చ మొదలైంది. కానీ, తాప్సీ పెద్దగా తప్పుగా ఏం మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ కంగనా గురించి. అయినా, బీ-టౌన్ ‘తలైవి’ తాప్సీకి మరోసారి గట్టిగా తలంటేసింది!ఓ ఇంటర్వ్యూలో… ‘కంగనా మంచి నటి. గతంలోనూ, ఇప్పుడు కూడా, ఇక మీదట కూడా’ అంది తాప్సీ. అంతే కాదు, ఆమెను… -
కంగనా కోర్టు కష్టాలు… కంటిన్యూ!
కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని… -
బాలీవుడ్ బాద్షాని బేఖాతరు చేసిన ‘ఆ నలుగురు’ అందగత్తెలు!
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’… -
ఇందిరా గాంధీగా కంగనా మేకోవర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఆమె.. మరోవైపు పవర్ ఫుల్ పాత్రలు కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. సాయి కబీర్…
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!