“తలైవి”పై ఫిర్యాదు… 75 లక్షల మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి, బ్రిందా ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ పై విబ్రి మీడియా కార్తీక్.
Read Also : రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
కుట్ర పూరితంగా, మోసం చేస్తూ తనకు తెలియకుండానే విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్ ఫిక్చర్స్ కి 75 లక్షలు బదిలీ చేశారని, ఇవన్నీ 2020 ప్రిభవరి 17, 20వ తేదిలలో జరిగిన అవకతవకలని అతను ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న పోలీసులకు అక్రమ నిధుల మల్లింపుపై పిర్యాదు చేసిన కార్తీక్ ఐ.పీ.సి. 405,406,415,417,418, 420 సెక్షన్స్ పై కేసు నమోదు చేయాలని విజ్నప్తి చేశాడు. సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్, ఎంజి రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఏకకాలంలో తమిళ, హిందీ, తెలుగు భాషలలో ఈ చిత్రం చిత్రీకరించబడింది. దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. కేవి విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ, రజత్ అరోరా మూడు భాషల్లో కథను అందించారు. “తలైవి”ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ల పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!