చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరూ కె.బాలచందర్ స్కూల్ లో తర్ఫీదు పొందినవారే. వీరిద్దరూ కలసి బాలచందర్ ‘ఇది కథ కాదు’లో నటించారు. చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరికీ ఓ చిత్రంతో బంధం ఉంది. అలాగే రాజకీయాల్లోనూ వారిద్దరి నడుమ ఓ పోలిక పొడసూపింది. ఆ వివరాల్లోకి వెళ్తే – చిరంజీవి తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం ‘రుద్రవీణ’కు తన గురువు కె.బాలచందర్ నే దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా,…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ముందున్నప్పటికీ.. చివర్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం సాధించారు. కాగా కమల్ ఓటమి అనంతరం ఆయన కూతురు నటి శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న’ అంటూ…
మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’…
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్ హసన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు దక్షిణ నుండి పోటీ చేసిన కమల్ కు బీజో అభ్యర్థి వానతి శ్రీనివాసన్ మొదటి నుండి గట్టి పోటీ వోచారు. దాంతో రౌండ్ రౌండ్ కి మెజారిటీలు మారుతు వచ్చాయిల కానీ చివరకు కమల్ కు…
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్…
ప్రముఖ సినీనటుడు నాజర్ సతీమణి కమీలా మక్కల్ నీదిమయ్యం పార్టీకి రాజీనామా చేశారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కమీలా నాజర్ సౌత్ చెన్నై నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఈ కారణంగానే ఆమె పార్టీ వ్యవహారాలకు దూరమైనట్లు తెలుస్తోంది. కమల్‌హాసన్ పార్టీని ప్రారంభంలోనే చేరిన ఆమెను చెన్నై జోన్ కార్యదర్శిగా నియమించారు. తాజాగా కమీలా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి…
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు,…