డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో తలైవా ట్యాగ్స్ తో హల్చల్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. అభిమానులే కాదు ధనుష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రజినీకాంత్ ని బర్త్ డే విషెష్ చెప్పడంతో సోషల్ మీడియాలో రజినీ పేరు మారుమోగుతుంది. తలైవా ఫ్యాన్స్ లో జోష్ నింపేలా బయటకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీట్. “Happy birthday to my dear friend Superstar rajinikanth.…
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్…