Vijayashanti : అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. సర్కారు వారి పాట సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె మెరిసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీడియాకు స్పెసల్ రిక్వెస్ట్ చేసింది. ‘చాలా సార్లు…
Vijayashanti : టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ ఎవరు గుర్తుకు వస్తారు.. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ బిరుదు పుట్టిందే విజయశాంతితో. అప్పట్లో ఆమెకు మాత్రమే ఈ బిరుదు ఉండేది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తూ ఆమె ఈ బిరుదు సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత ఈ ట్యాగ్ చాలా మంది హీరోయిన్లు పెట్టేసుకున్నారు. దానిపై తాజాగా విజయశాంతి స్పందించింది. నేను సినిమాల్లో…
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను…
Kalyanram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో అలనాటి స్టార్ విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మధ్య సాగిన హుషారెత్తించే పాటను రిలీజ్ చేశారు. ‘చుక్కల చీర చుట్టేసి.. గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే నాయాల్దీ’ అంటూ…
డెవిల్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ రిలీజ్ అయి కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్…
Sai Durga Tej : హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఉన్న పళంగా లేపేసిన చరిత్ర ఎవరికైనా ఉందంటూ అది యంగ్ టైగర్ ఎన్టీఆర్…
టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “నటీనటుల ప్రతిభకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ప్రకటించాను, అందుకు తగ్గ సలహాలు, సూచనలు ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలను కోరడం జరిగింది, టాలీవుడ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం భాదాకరమైన విషయం” అని అన్నారు.…
Nandamuri Kalyan Ram (born 5 July 1978) is an Indian actor and film producer who works in Telugu cinema. He is the son of actor-politician Nandamuri Harikrishna.
Kalyanram comments about supporting TDP for 2024 Elections: నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమా గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ నామా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం గురించి చేసిన కామెంట్లు వైరల్…
Kalyanram about Devara Movie Updates: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి మూడో…