Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్,…
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో వారసుల మూవీ ఒకటి పోటీ పడబోతోంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్య వాసుల అహం' మూవీ సైతం జనవరి 14న సంక్రాంతి కానుకగా రాబోతోంది.