Kalyani Malik : ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత వర్ధంతి.. గుణపాఠానికి రెండేళ్లు అంటూ కీరవాణి సోదరుడి పోస్టు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మహేష్ కోనేరుకు మంచి పేరు వచ్చింది నా నువ్వే, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి సినిమాలను మహేష్ కోనేరు నిర్మించి విజిల్, మాస్టర్ వంటి చిత్రాలను తెలుగు డిస్ట్రిబ్యూట్ చేశారు.
Ravi Teja: ‘టైగర్’ కోసం రంగంలోకి స్టూడియో గ్రీన్.. ఇక నో టెన్షన్
Also Read
ఇంకా యంగ్ హీరోలతో సినిమాలు లైనప్ పెట్టుకున్న సమయంలో మహేష్ మరణించారు. అయితే ఆయన మరణించి నేటికీ రెండేళ్లు పూర్తయ్యాయి. అయితే ఆయన మరణించిన విషయాన్ని పలువులు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తుండగా కీరవాణి సోదరుడు, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాత్రం ఒక పాఠం నేర్చుకుని రెండేళ్లు అని అంటూ పోస్టు పెట్టారు. అయితే మామూలుగా ఆయన ఇలా పోస్టు పెట్టి ఉంటే ఆరోగ్యం విషయంలో ఒక పాఠం నేర్చుకుని రెండేళ్లు అయి వుండవచ్చ అని అందరూ సర్డుకునే వారు కానీ ఆయన పెట్టిన పోస్టుకు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయని కొందరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయక ముందు కామెంట్ చేసిన వారు అభిప్రాయపడుతున్నారు. వీరు కలిసి కీర్తి సురేష్ మిస్ ఇండియా అనే సినిమా చేశారు. మరి ఆ సినిమా విషయంలో రావాల్సిన డబ్బు ఏమైనా ఉందా? లేక ఇంకా వేరే ఏమైనా కారణాలతో ఈ పాఠం అనే పోస్టు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.

Mahesh Koneru
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!