మన దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయవచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చనే ఐడియా మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు కూడా వెళ్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈయనతో…
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెండవ చిత్రం “ఖైదీ”. 2019లో విడుదలైంన ఈ చిత్రంలో కార్తీ, నరేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తలపతి విజయ్ “బిగిల్”తో పోటీ పడిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుందని, ఇతర భాషల్లో కూడా రీమేక్ కానుందనే వార్తలు వస్తున్నాయి. Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ…