Kadiyam Srihari: రాజయ్య విజయానికి మేము కృషి చేశామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో BRS అభ్యర్థిగా పోటీచేసి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సర్పంచ్ నవ్య రాజయ్య అంశంపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. జనగామ జిల్లా జఫర్గడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నారని స్పష్టం చేశారు.