సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోన�