Home
Kaathu Vaakula Rendu Kaadhal
Kaathu Vaakula Rendu Kaadhal News
-
Nayanthara – Vignesh Shivan : తిరుపతిలో లవ్ బర్డ్స్… పిక్ వైరల్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also… -
Kanmani Rambo Khatija Twitter Talk : ఎలా ఉందంటే ?
“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరిగే ఈ… -
Samantha : నెక్స్ట్ మూవీ మేకర్స్ డేరింగ్ స్టెప్
రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి… -
Kaathu Vaakula Rendu Kaadhal : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్
Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ… -
Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ… కానీ…!
Samantha and Naga Chaitanya గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఈ మాజీ భార్యాభర్తల గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి ఐదు నెలలయ్యాక సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన మాజీ భర్త నాగ చైతన్యను అన్‌ఫాలో చేసింది.… -
Samantha’s hand painted saree : ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!
సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే… -
Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!!… -
Valentine’s Day : అర్ధరాత్రి ప్రియుడికి నయన్ సర్ప్రైజ్… వీడియో వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో నయన్ తనను ఎలా సర్ప్రైజ్ చేసిందో చూపించారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు… -
Kaathu Vaakula Rendu Kaadhal Teaser : ఎపిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. Read…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!