Nagarjuna Sagar : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల…
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Dam: ఇటీవల వరదలతో పోటెత్తిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం నాడు అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి 1.21 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 21,725 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాల నుంచి 64,243 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు అధికారులు…
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దాంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. లక్షా 35 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా లక్షా 59 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459…
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలయ్యింది. ప్రస్తుతం జూరాలకు 27,400 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్ లో ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఇన్ ఫ్లో. అలాగే ఇప్పటివరకు జూన్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే ఫస్ట్ టైం.జూరాల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతుంది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద భారీగా వస్తుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ కు 16,300 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 8…