Kamal Haasan: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని ఇన్స్పైర్ చేసిన వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషం మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసఫ్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన డైరెక్టర్లలను అయితే చిరు అస్సలు వదలడం లేదు.
2018 Movie: ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే.. దాన్ని మరో భాషలోకి అనువదించడం సాధారణమే. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు.