Jr Ntr Dashing Look for SIIMA Awards goes viral in Social Media: ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చూపాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే ఈ మూవీ అమెరికా, జపాన్‌లలోనూ దుమ్ము రేపిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించగా ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడ