ఈ మధ్య కాలంలో వివాహ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని భార్యభర్తల బంధాన్ని అవహేళన చేస్తున్నారు. తాజాగా ఒక భర్త.. భార్య చేసిన చిలిపి పనికి గొడవపెట్టుకొని విడాకులు ఇచ్చిన ఘటన జోర్డాన్ దేశంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. జోర్డాన్ కి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య, తల్లితో సంతోషంగా నివసిస్తున్నాడు. అయితే కోడలికి, ఆమె అత్తగారు నిద్రపోయేటప్పుడు గురక పెడుతుండడం నచ్చేదికాదు. ఆమె…