ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ రామ్జ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “పచ్చిస్”తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రామ్జ్ సరసన శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. శ్రీ కృష్ణ, రామ సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవాసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్…