మెగా మేనల్లుడిగా, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘పంజా వైష్ణవ్ తేజ్’. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సాలిడ్ డెబ్యు ఇచ్చిన వైష్ణవ్ తేజ్, ఒక ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి సేతుపతి యాక్టింగ్ కూడా కీ రోల్ ప్లే…