Home
John Abraham
John Abraham News
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ‘Te3n’, ‘The Girl on the Train’ వంటి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన రిభు దాస్‌గుప్తా ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా,… -
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్‌ను పరిశీలిస్తే… -
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
John Abraham’s ETPL Team Signs Ireland Star Jai Moondra: భారత మూలాలు కలిగిన ఐర్లాండ్ యువ పేసర్ జై ముంద్రా బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన జై.. ఇప్పుడు యూరో టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సహ యజమానిగా ఉన్న ‘రోటర్‌డామ్ డాకర్స్’ జట్టుకు అతడు ఆడనున్నాడు. ప్లేయర్ డ్రాఫ్ట్‌లో… -
Rimi Sen : తనకి నటన రాదు.. కేవలం బాడీతోనే నెట్టుకొస్తున్నాడు- జాన్ అబ్రహంపై రిమీ సేన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహంపై ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ధూమ్’, ‘గరం మసాలా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమీ, తన సహనటుడు జాన్ నటనపై అస్సలు గౌరవం లేదని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. జాన్ అబ్రహంకు నటన సరిగ్గా రాదని, ఆయన కేవలం తన… -
John Abraham : ఫోర్స్ -3లో హీరోయిన్ గా టాలీవుడ్ సొగసుల సుందరి
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘ఫోర్స్ 3’ తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి, ‘ఖాకీ, ది బీహార్ స్టోరీ’ లాంటి అద్భుతమైన సినిమాల డైరెక్టర్ భవ్ ధూలియా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్, రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ‘ఫోర్స్ 3’ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో… -
War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..
‘దేవర’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. … -
SSMB 29: మహేష్ కోసం ప్రియాంకని దింపడం వెనుక ఇంత స్కెచ్ ఉందా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటకు రానీయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను… -
SSMB 29: మహేష్ – ప్రియాంక విత్ బాలీవుడ్ హీరో.. సైలెంటుగా పని కానిస్తున్న జక్కన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో ప్రస్తావించబడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైలెంటుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక… -
Mahesh Babu: SSMB 29 లో మరో బాలీవుడ్ నటుడు..!
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదు. అంటే దీని బట్టి సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Also… -
Vedaa : దసరా సందర్భంగా జీ5లో రిలీజైన జాన్ అబ్రహం ‘వేద’
Vedaa : జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన చిత్రం ‘వేద’. ఈ సినిమాలో జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!