Mahesh Babu: SSMB 29 లో మరో బాలీవుడ్ నటుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదు. అంటే దీని బట్టి సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read:Upasana: మా కుటుంబానికి ఆమెనే బలం, ధైర్యం : ఉపాసన
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అయితే ఈ ఫ్యాన్ వరల్డ్ చిత్రంలో ప్రియాంక చోప్రా ఆల్రెడీ లాక్ అయిన విషయం తెలిసిందే. కానీ తను మహేష్ సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. చాలా కీలకమైన పాత్ర కాబట్టి ఒప్పుకుందని టాక్. ఇదిలా ఉండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తుడనే వార్తలు చాలా రోజులుగా వినపడుతున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే అతనికి డేట్ లు కుదరకపోవడంతో, అతని ప్లేస్ లో బాలీవుడ్ ‘ధూమ్’ మూవీ విలన్ జాన్ అబ్రహం ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవల చర్చలు జరిగినట్లు తెలిసింది.
అయితే ఈ మూవీలో జాన్ అబ్రహం భాగం కాబోతున్నాడు అని తెలిసిన తర్వాత.. ప్రియాంకా చోప్రాను అతనికి జంటగా కనిపిస్తుంది అని చర్చలు మొదలయ్యాయి. సో జక్కన్న ఊహకందని విధంగా ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అంతేకాదు రాజమౌళి ఏడాదిన్నరలోనే ఈ మూవీ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట. జక్కన్న మూవీ అంటే మూడు ఏళ్లు అయిన పడుతుంది. కానీ ఈ సారి మాత్రం టార్గెట్ మిస్ అయ్యేది లేదు అని ఫిక్స్ అయ్యడట.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?