Home
Job Cuts
Job Cuts News
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
డిస్నీ సంస్థ తన వార్షిక ఖర్చుల్లో 20 శాతం పొదుపు సాధించడమే లక్ష్యంగా వేలాది ఉద్యోగాల్లో కోతలు విధించడంతో పాటు ఇతర వ్యయాలను తగ్గించుకోవడానికి సిద్ధమవుతోంది. సాంప్రదాయ టెలివిజన్ విభాగం నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఆన్లైన్ స్ట్రీమింగ్ చందాదారుల పెరుగుదల మందగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. సంస్థ నిర్దేశించుకున్న ఈ పొదుపు లక్ష్యం వల్ల డిస్నీకి చెందిన థీమ్ పార్కులు, టెలివిజన్ ఛానెళ్లు, ఫిలిం స్టూడియోలపై తీవ్ర ప్రభావం… -
Amazon Layoffs: అమెజాన్లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
అమెజాన్ సంస్థ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాదాపు 5,000 ఉద్యోగాలను తొలగించడంతో పాటు 15 వేర్హౌస్లను మూసివేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ సిటీలో ప్రతిపాదిత ‘డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్’ చట్టరూపం దాలిస్తే ఈ కోతలు జరిగే అవకాశం ఉంది. మేయర్ జోహ్రాన్ మామ్దాని మద్దతు ఇస్తున్న ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం 40 థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న 5,000 మందికి పైగా డెలివరీ వర్కర్లను అమెజాన్ నేరుగా తన ఉద్యోగులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ సాధారణంగా డెలివరీ… -
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
layoffs: సాయంత్రం షిఫ్ట్లో ప్రశాంతంగా పని చేసుకుంటున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్కు కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్తో ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటనను ఆ టీమ్లో పనిచేసిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల… -
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
Uber Layoffs: గ్లోబల్ రైడ్-హెలింగ్ దిగ్గజం ఉబర్ (Uber) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన వర్క్ఫోర్స్లో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో దాదాపు 3,400 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఉద్యోగాల కోత తక్షణ ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని ఉబర్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన… -
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్డబ్ల్యూ (BMW) జర్మనీలోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. 2027 చివరి నాటికి దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జర్మనీలోని మొత్తం 85,000 మంది శాశ్వత ఉద్యోగులలో దాదాపు 40,000 మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నెల నుండి ఈ ఆఫర్లు… -
Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి. -
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మరోసారి భారీగా తొలగింపు
Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది. -
TATA Steel Job Cuts: 2500 మంది ఉద్యోగులపై టాటా స్టీల్ వేటు
మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది. -
IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..
IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
Citigroup Layoffs: 20వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న.. సిటీ గ్రూప్
Citigroup Layoffs: అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంక్ సిటీ గ్రూప్ ఇంక్ రాబోయే రెండేళ్లలో 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!