టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ…
రిలయన్స్ జియో ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది.. ఆ సంస్థ ఇచ్చే ఆఫర్లను తట్టుకోవడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారతుంది.. ఇప్పుడు పండుగ సమయంలో మూడు జియోఫైబర్ ప్లాన్‌లను విడుదల చేసింది.. ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు, వినియోగదారులు కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేసి, రూ. 599 మరియు రూ. 899 ప్లాన్‌లలో ఒకదానికి 6 నెలల పాటు సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది… ఈ ఆఫర్ అక్టోబర్ 18వ తేదీ నుంచి 28 మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.…