బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. అలియా యాక్టింగ్, కథల ఎంపిక అద్భుతంగా ఉంటుందన్నారు. జిగ్రా సినిమా అద్భుతంగా ఉందని, అలియా ఇరగదీసిందని పేర్కొన్నారు. వాసన్ బాలా మేకింగ్ చాలా బాగుందని రష్మిక చెప్పుకొచ్చారు. అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. Also Read: Shakib Al Hasan: ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు…