దీపావళి పండుగ సందర్బంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్‌తాండ డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం… జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో…
Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.