Jemimah Rodrigues on Debut Test Cap: తన అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం కెరీర్‌లోనే స్పెషల్ అని టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపారు. టెస్టుల్లోకి అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందించిన మంధానకు జెమీమా ధన్యవాదాలు తెలిపారు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ మహిళా జట్టు 347 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన…
Jemimah Rodrigues urges India Men’s Cricket Team to go for Gold Medal in Asian Games 2023: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు.…